- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్
by Shamantha N |
<p>చెన్నైలోని వేలూరు డిప్యూటీ కలెక్టర్ దినకరన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణ నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. ఏసీబీ తనిఖీల్లో దినకరన్ నుంచి భారీగా నగదు లభ్యం అయింది. రూ. 76 లక్షలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.</p>

X
చెన్నైలోని వేలూరు డిప్యూటీ కలెక్టర్ దినకరన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణ నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. ఏసీబీ తనిఖీల్లో దినకరన్ నుంచి భారీగా నగదు లభ్యం అయింది. రూ. 76 లక్షలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.
Next Story






