- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీ కోమటిరెడ్డి అరెస్ట్
<p>దిశ, నల్లగొండ: ఎస్ఎల్ బీసీ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నల్లగొండ జిల్లా మాల్ వద్ద చింతపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వైఖరిని కోమటిరెడ్డి నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. చింతపల్లి మండలం గొడుకొండ్ల చెక్ పోస్ట్ వద్ద పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ […]</p>

X
దిశ, నల్లగొండ: ఎస్ఎల్ బీసీ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నల్లగొండ జిల్లా మాల్ వద్ద చింతపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వైఖరిని కోమటిరెడ్డి నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. చింతపల్లి మండలం గొడుకొండ్ల చెక్ పోస్ట్ వద్ద పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ కు వర్తించని లాక్ డౌన్ నిబంధనలు తమకు ఎందుకు అడ్డు వస్తున్నాయంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. తమ నియోజకవర్గంలో మమ్మల్ని తిరగనీయకపోతే ఎలా అంటూ సీరియస్ అయ్యారు.
Next Story






