- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూరులో గంజాయి దందా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో గంజాయి మాఫియా కొత్త పుంతలు తొక్కుతున్నది. గంజాయి సేవించేవాళ్లు అధికమవ్వడంతో స్మగ్లర్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరికీ అనుమానం కలుగకుండా డిగ్రీ విద్యార్థుల చేత లిక్విడ్ రూపంలో గంజాయి అమ్మకాలు జరపుతున్నారు. అంతేకాకుండా, కరోనా సమయంలో అత్యవసరమైన శానిటైజర్ డబ్బాల్లో గంజాయి ద్రావణం ఉంచి సరఫరా చేస్తున్న.. 8 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, నిందితులంతా డిగ్రీ విద్యార్థులు కావడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో గంజాయి మాఫియా కొత్త పుంతలు తొక్కుతున్నది. గంజాయి సేవించేవాళ్లు అధికమవ్వడంతో స్మగ్లర్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరికీ అనుమానం కలుగకుండా డిగ్రీ విద్యార్థుల చేత లిక్విడ్ రూపంలో గంజాయి అమ్మకాలు జరపుతున్నారు. అంతేకాకుండా, కరోనా సమయంలో అత్యవసరమైన శానిటైజర్ డబ్బాల్లో గంజాయి ద్రావణం ఉంచి సరఫరా చేస్తున్న.. 8 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, నిందితులంతా డిగ్రీ విద్యార్థులు కావడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. వీరి నుంచి 8 కేజీల గంజాయి, 55 గంజాయి లిక్విడ్ బాటిల్స్, రూ. 30 వేల నగదు, 9 సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ కాటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story






