- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంజాయి స్మగ్లర్ల అరెస్ట్..
by Batti.Sumithra |
<p>ఎల్మీనగర్‌లో నలుగురు గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో మంగళవారం జరిగింది. వారి వద్ద నుంచి 450కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Tags: Arrest, marijuana, smugglers, LB nagar, hyderabad</p>
ఎల్మీనగర్‌లో నలుగురు గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో మంగళవారం జరిగింది. వారి వద్ద నుంచి 450కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Arrest, marijuana, smugglers, LB nagar, hyderabad
Next Story






