క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‎డెస్క్ : తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ రాయుళ్ల నుంచి రూ.21,500 నగదు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.</p>

క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
X

దిశ, వెబ్‎డెస్క్ :
తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ రాయుళ్ల నుంచి రూ.21,500 నగదు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Next Story