- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం అంబర్‌పేట్ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయాలు జరుపుతుండగా, పక్కా సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విక్రయాలు జరుపుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి 90 గ్రాముల మెఫిడ్రోన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం అంబర్‌పేట్ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయాలు జరుపుతుండగా, పక్కా సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విక్రయాలు జరుపుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి 90 గ్రాముల మెఫిడ్రోన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
Next Story






