- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళ మళ్లీ అక్కడ ఆర్మీ చీఫ్ పర్యటిస్తారంట!
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: లద్ధాఖ్ లో ఆర్మీ చీఫ్ నవరణే ఇవాళ కూడా పర్యటించనున్నట్లు సమాచారం. పర్యటనలో భాగంగా ఆయన.. చైనా సరిహద్దు ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం వాస్తవాధీనరేఖ వెంట పరిస్థితులపై సైనికాధికారులతో చర్చించనున్నారు. ఇదిలా ఉంటే సరిహద్దు ప్రాంతాల వద్ద భారీగా మోహరించిన బలగాలను వెనక్కు తీసుకునేందుకు ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆర్మీ తెలిపిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: లద్ధాఖ్ లో ఆర్మీ చీఫ్ నవరణే ఇవాళ కూడా పర్యటించనున్నట్లు సమాచారం. పర్యటనలో భాగంగా ఆయన.. చైనా సరిహద్దు ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం వాస్తవాధీనరేఖ వెంట పరిస్థితులపై సైనికాధికారులతో చర్చించనున్నారు. ఇదిలా ఉంటే సరిహద్దు ప్రాంతాల వద్ద భారీగా మోహరించిన బలగాలను వెనక్కు తీసుకునేందుకు ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆర్మీ తెలిపిన విషయం తెలిసిందే.
Next Story






