- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయనకు ఛాలెంజ్‌లు తప్పా ఏమీ తెలియదు: జీవన్ రెడ్డి
<p>దిశ,వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాగార్జున సాగర్‌లో గెలుపు టీఆర్ఎస్‌దేనని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమ గెలుపునకు నాంది అని ఆయన తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనూ చాలా సార్లు ఛాలెంజ్‌లు విసిరారని చెప్పారు. కోమటిరెడ్డికి చాలెంజ్‌లు తప్ప ఇంకా ఏమీ తెలియదని అన్నారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాగార్జున సాగర్‌లో గెలుపు టీఆర్ఎస్‌దేనని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమ గెలుపునకు నాంది అని ఆయన తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనూ చాలా సార్లు ఛాలెంజ్‌లు విసిరారని చెప్పారు. కోమటిరెడ్డికి చాలెంజ్‌లు తప్ప ఇంకా ఏమీ తెలియదని అన్నారు.
Next Story






