- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. APSRTC కీలక నిర్ణయం..
<p>దిశ, వెబ్ డెస్క్: రానున్న పండుగలను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దూరప్రాంతాలకు ప్రయాణాలు చేసే వారి కోసం రిజర్వేషన్ గడువును పెంచింది. ఇంతకు ముందు ఏ ప్రయాణం చేయాలన్నా కేవలం 30 రోజుల ముందే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే తాజాగా ఆ గడువును 60 రోజులకు పెంచుతున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. దాంతో దూర ప్రాంతాలకు బయలుదేరాలి అనుకునే వారికి ఇదొక సువర్ణావకాశంగా మారింది. ముందుగా ప్రయాణాలను రిజర్వ్ చేసుకోవడం వల్ల […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రానున్న పండుగలను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దూరప్రాంతాలకు ప్రయాణాలు చేసే వారి కోసం రిజర్వేషన్ గడువును పెంచింది. ఇంతకు ముందు ఏ ప్రయాణం చేయాలన్నా కేవలం 30 రోజుల ముందే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే తాజాగా ఆ గడువును 60 రోజులకు పెంచుతున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
దాంతో దూర ప్రాంతాలకు బయలుదేరాలి అనుకునే వారికి ఇదొక సువర్ణావకాశంగా మారింది. ముందుగా ప్రయాణాలను రిజర్వ్ చేసుకోవడం వల్ల ఆటంకాలు లేకుండా ప్రయాణించవచ్చు అని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
Next Story






