- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతికి స్పెషల్ బస్సులు
<p>దిశ,వెబ్‌డెస్క్: సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. జనవరి 8 నుంచి 13వరకు ఏపీకి 3,607 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఆర్టీసి తెలిపింది. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి 1,251 బస్సులను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా బెంగుళూరు నుంచి ఏపీకి 433, చెన్నై నుంచి ఏపీకి 133 ప్రత్యేక బస్పులను నడపనున్నారు. ఏపీలోని ఇతర జిల్లాల నుంచి విజయవాడకు 201, విశాఖకు 551 బస్పులను, ఏపీలోని వివిధ జిల్లాల […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. జనవరి 8 నుంచి 13వరకు ఏపీకి 3,607 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఆర్టీసి తెలిపింది. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి 1,251 బస్సులను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా బెంగుళూరు నుంచి ఏపీకి 433, చెన్నై నుంచి ఏపీకి 133 ప్రత్యేక బస్పులను నడపనున్నారు. ఏపీలోని ఇతర జిల్లాల నుంచి విజయవాడకు 201, విశాఖకు 551 బస్పులను, ఏపీలోని వివిధ జిల్లాల మధ్య 1,038 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ పేర్కొంది.
Next Story






