- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోదం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ఈమేరకు శనివారం సాయంత్రం డీసీజీఐకి సిఫారసు చేసింది. నిన్న కొవిషీల్డ్ అత్యవసర వినియోగానికి సిఫారసు చేసిన నిపుణుల కమిటీ.. నేడు హైదరాబాద్‌కు చెందిన సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్‌కు ఓకే చెప్పింది. ఇక డీసీజీఐ నిర్ణయం తీసుకోవడమే ఫైనల్. అటు.. ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకాతో కలిసి కొవిషీల్డ్ టీకాను సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుండగా.. డీసీజీఐ నిర్ణయం తర్వాత దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ఈమేరకు శనివారం సాయంత్రం డీసీజీఐకి సిఫారసు చేసింది. నిన్న కొవిషీల్డ్ అత్యవసర వినియోగానికి సిఫారసు చేసిన నిపుణుల కమిటీ.. నేడు హైదరాబాద్‌కు చెందిన సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్‌కు ఓకే చెప్పింది. ఇక డీసీజీఐ నిర్ణయం తీసుకోవడమే ఫైనల్. అటు.. ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకాతో కలిసి కొవిషీల్డ్ టీకాను సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుండగా.. డీసీజీఐ నిర్ణయం తర్వాత దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Next Story






