- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ బిల్లుల పై రాష్ట్రపతి ఆమోదం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయబిల్లుల పై విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమితో మిత్ర పక్షంగా ఉన్న పార్టీలు సైతం ఈ బిల్లును వ్యతిరేకించారు. ఇన్ని పరిణామాల మధ్య సెప్టెంబర్ 20న పార్లమెంట్‌లో ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపారు. దీంతో ఆదివారం ఆ మూడు బిల్లుల పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం ముద్రవేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయబిల్లుల పై విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమితో మిత్ర పక్షంగా ఉన్న పార్టీలు సైతం ఈ బిల్లును వ్యతిరేకించారు. ఇన్ని పరిణామాల మధ్య సెప్టెంబర్ 20న పార్లమెంట్‌లో ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపారు. దీంతో ఆదివారం ఆ మూడు బిల్లుల పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం ముద్రవేశారు.
Next Story






