హాల్‌లో 165 ఖాళీలు

200

నాసిక్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్ ) ఎయిర్‌క్రాప్ట్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది.
మొత్తం ఖాళీలు : 165
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 87 ఖాళీలు
విభాగాల వారీగా ఖాళీలు : ఏరోనాటికల్-5, కంప్యూటర్-5, సివిల్-2, ఎలక్ట్రికల్-18, ఎలక్ట్రానిక్స్ & టెలీకమ్యూనికేషన్-20, మెకానికల్-30, ప్రొడ‌క్షన్‌-4, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌-3)
అర్హత : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.‌
టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటీస్ -78 ఖాళీలు
విభాగాల వారీగా ఖాళీలు : ఏరోనాటికల్-2, సివిల్-2, కంప్యూటర్-5, ఎలక్ట్రికల్-20, ఎలక్ట్రానిక్స్ & టెలీకమ్యూనికేషన్-15, మెకానికల్-30, మెటలర్జీ-2, పాలిమర్-2
అర్హత : గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత.‌
స్టైఫండ్ : గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- రూ.9000, డిప్లొమా అప్రెంటీస్-రూ.8000
ఎంపిక : ఇంటర్వ్యూ
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో మొదట(www.mhrdnats.gov.in) వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
చివరితేదీ : ఫిబ్రవరి 25, 2021
వెబ్ సైట్‌ : www.hal-india.com

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..