- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆలయ పాలకమండలిని ప్రకటించిన హరీశ్‌రావు
by Shyam |
<p>దిశ, మెదక్: సిద్దిపేటలో సంతోషి మాత ఆలయ కొత్త పాలక మండలిని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాలకమండలి సభ్యుల పేర్లను మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకమండలి సభ్యులను ఆయన అభినందించారు. సభ్యులు ఆలయ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు కృషి చేయాలన్నారు తమ్మి శెట్టి వీరేశం- చైర్మన్, సభ్యులు: కాసనగొట్టు రమణమ్మ , గ్యాదరి కృష్ణ , గందే మాధురి , […]</p>
దిశ, మెదక్: సిద్దిపేటలో సంతోషి మాత ఆలయ కొత్త పాలక మండలిని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాలకమండలి సభ్యుల పేర్లను మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకమండలి సభ్యులను ఆయన అభినందించారు. సభ్యులు ఆలయ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు కృషి చేయాలన్నారు
తమ్మి శెట్టి వీరేశం- చైర్మన్, సభ్యులు: కాసనగొట్టు రమణమ్మ , గ్యాదరి కృష్ణ , గందే మాధురి , గుండబోయిన కిరణ్ , మ్యాడల పద్మారెడ్డి , నార్ల నాగరాజు, ఎక్స్ అఫిషియో మెంబర్‌గా ఆలయ పూజారి మధు సుధన్ రావు
Next Story






