- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ హైకోర్టు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నియామకం
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: ఏపీ హైకోర్టు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా ప్రముఖ న్యాయవాది ఎన్.హరినాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. మూడేళ్ల పదవీ కాలానికి ఆయన అమరావతిలోని హైకోర్టులో సేవలందించనున్నారు. ప్రస్తుత అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కృష్ణ మోహన్ స్థానంలో హరినాథ్ నియమితులయ్యారు.</p>

X
దిశ ఏపీ బ్యూరో: ఏపీ హైకోర్టు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా ప్రముఖ న్యాయవాది ఎన్.హరినాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. మూడేళ్ల పదవీ కాలానికి ఆయన అమరావతిలోని హైకోర్టులో సేవలందించనున్నారు. ప్రస్తుత అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కృష్ణ మోహన్ స్థానంలో హరినాథ్ నియమితులయ్యారు.
Next Story






