- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కీసర తహశీల్దార్‌గా గీత నియామకం!
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: కీసర మండలం ఇన్ చార్జి తహశీల్దార్ గా గీత నియమించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం గీత మల్కాజ్ గిరి ఎమ్మార్వోగా కొనసాగుతోంది. కీసర ఎమ్మార్వోకు ఈమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, కీసర ఎమ్మార్వోగా పని చేసిన నాగరాజు ఇటీవలే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కీసర మండలం ఇన్ చార్జి తహశీల్దార్ గా గీత నియమించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం గీత మల్కాజ్ గిరి ఎమ్మార్వోగా కొనసాగుతోంది. కీసర ఎమ్మార్వోకు ఈమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, కీసర ఎమ్మార్వోగా పని చేసిన నాగరాజు ఇటీవలే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.
Next Story






