- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు జిల్లాలకు బీజేపీ నూతన రథసారథులు
<p>దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలకు బీజేపీ నూతన రథసారథులను నియమిస్తూ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ను, వనపర్తి జిల్లా శాఖ అధ్యక్షుడిగా రాజవర్ధన్ రెడ్డిలను నియమిస్తున్నట్లు పేర్కొన్నది. ఈ సందర్భంగా వారికి కార్యకర్తలు, సీనియర్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.</p>
దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలకు బీజేపీ నూతన రథసారథులను నియమిస్తూ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ను, వనపర్తి జిల్లా శాఖ అధ్యక్షుడిగా రాజవర్ధన్ రెడ్డిలను నియమిస్తున్నట్లు పేర్కొన్నది. ఈ సందర్భంగా వారికి కార్యకర్తలు, సీనియర్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






