భైంసాలో ఏసీపీని నియమించండి

by Shyam |   (  Updated:2021-03-12 10:14:56  IST  )

<p>దిశ, ముధోల్: ఇటీవల భైంసా పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. చిన్న చిన్న సంఘటనలు చిలికి చిలికి మొత్తం పట్టణం అంతా వ్యాప్తి చెందాయి. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఒక ప్రత్యేక బెటాలియన్, ఒక ఏసీ‌పీ‌ని నియమించాలని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కోరారు. ఈమేరకు హైదరాబాద్‌లో హోంమంత్రి మహమూద్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే వెంట భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, తోట రాము ఉన్నారు. &nbsp;</p>

భైంసాలో ఏసీపీని నియమించండి
X

దిశ, ముధోల్: ఇటీవల భైంసా పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. చిన్న చిన్న సంఘటనలు చిలికి చిలికి మొత్తం పట్టణం అంతా వ్యాప్తి చెందాయి. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఒక ప్రత్యేక బెటాలియన్, ఒక ఏసీ‌పీ‌ని నియమించాలని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కోరారు. ఈమేరకు హైదరాబాద్‌లో హోంమంత్రి మహమూద్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే వెంట భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, తోట రాము ఉన్నారు.

Next Story