- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గణేష్ మండపం కడుతున్నారా.. ఇది లేకుంటే కష్టమే..!
<p>దిశ, జనగామ: గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రతి గ్రామంలో ఘనంగా జరుపుకుంటారు. పూలతో పెద్ద, పెద్దగా మండపాలు వేసి వినాయకుడికి పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించుకునే ఉత్సవాలలో భాగంగా గ్రామ, మండల, జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసుకునే మండపాలకు పోలీసుల అనుమతి కోసం ఈ కింది లింక్‌లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు తెలియజేశారు. కావున గణపతి మండపాలు ఏర్పాటు చేసుకునే వారు వెంటనే ఈ క్రింది లింక్‌లో మీ మండల […]</p>

X
దిశ, జనగామ: గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రతి గ్రామంలో ఘనంగా జరుపుకుంటారు. పూలతో పెద్ద, పెద్దగా మండపాలు వేసి వినాయకుడికి పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించుకునే ఉత్సవాలలో భాగంగా గ్రామ, మండల, జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసుకునే మండపాలకు పోలీసుల అనుమతి కోసం ఈ కింది లింక్‌లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు తెలియజేశారు. కావున గణపతి మండపాలు ఏర్పాటు చేసుకునే వారు వెంటనే ఈ క్రింది లింక్‌లో మీ మండల కమిటీ మెంబర్ వివరాలతో పాటు, మండపం నిర్మాణం వివరాలను నమోదు చేసి పోలీస్ అనుమతులను పొందగలరు.
Next Story






