- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రెండు పట్టణాలు రూపురేఖలు మార్పు..!
by Shyam |
<p>దిశ వెబ్‌డెస్క్: హుజూరాబాద్, జమ్మికుంట పట్ణణాలు రూపురేఖలు మారుస్తానని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్షా నిర్వహించారు. ఈ రెండు మున్సిపాలిటీలను మోడల్ టౌన్లుగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆ మున్సిపాలిటీలకు రూ. 90 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.</p>

X
దిశ వెబ్‌డెస్క్: హుజూరాబాద్, జమ్మికుంట పట్ణణాలు రూపురేఖలు మారుస్తానని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్షా నిర్వహించారు. ఈ రెండు మున్సిపాలిటీలను మోడల్ టౌన్లుగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆ మున్సిపాలిటీలకు రూ. 90 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
Next Story






