- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరవాసులకు విజ్ఞప్తి.. ఈ రెండు గంటలు బయటకు రాకండి!
<p>దిశ, డైనమిక్ బ్యూరో : గత వారం రోజులుగా హైదరాబాద్‌లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు, కాలనీలన్నీ జలమయమయ్యాయి. అయితే సోమవారం (నేటి) సాయంత్రం భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకూ ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుందని నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండటం మంచిందని తెలిపింది. అంతేకాకుండా సహాయం కోసం 040-29555500 హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేయాలని పేర్కొంది.</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : గత వారం రోజులుగా హైదరాబాద్‌లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు, కాలనీలన్నీ జలమయమయ్యాయి. అయితే సోమవారం (నేటి) సాయంత్రం భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకూ ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుందని నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండటం మంచిందని తెలిపింది. అంతేకాకుండా సహాయం కోసం 040-29555500 హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేయాలని పేర్కొంది.
Next Story






