- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రాణి’ని దత్తత తీసుకున్న ఉపాసన
by Shyam |
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ వైస్ చైర్మన్ కొనిదెల ఉపాసన తాను జంతు ప్రేమికురాలినని మరోసారి చాటుకున్నారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో రాణి అనే ఏనుగును ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. ఏనుగు పోషణ కోసం రూ. 5 లక్షల చెక్కును ఆమె క్యూరేటర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా క్యూరేటర్ క్షితిజ మాట్లాడుతూ.. ఉపాసన ఏనుగును దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు.</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ వైస్ చైర్మన్ కొనిదెల ఉపాసన తాను జంతు ప్రేమికురాలినని మరోసారి చాటుకున్నారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో రాణి అనే ఏనుగును ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. ఏనుగు పోషణ కోసం రూ. 5 లక్షల చెక్కును ఆమె క్యూరేటర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా క్యూరేటర్ క్షితిజ మాట్లాడుతూ.. ఉపాసన ఏనుగును దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు.
Next Story






