- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. అప్నీ పార్టీ కీలక నేత మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులు భారీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అప్నీ పార్టీ నేత హసన్ మృతిచెందాడు. కుల్గాం జిల్లా దేవ్‌సర్‌లోని హసన్ నివాసం వద్ద గురువారం రాత్రి ఈ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రగాయాల పాలైన హసన్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పరిస్థితి విషమించి మృతిచెందాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తు్న్నారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు ఈ ఘటనను గమనించి విచారణ జరుపుతున్నామని చెప్పారు. కాగా, అదే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులు భారీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అప్నీ పార్టీ నేత హసన్ మృతిచెందాడు. కుల్గాం జిల్లా దేవ్‌సర్‌లోని హసన్ నివాసం వద్ద గురువారం రాత్రి ఈ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రగాయాల పాలైన హసన్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పరిస్థితి విషమించి మృతిచెందాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తు్న్నారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు ఈ ఘటనను గమనించి విచారణ జరుపుతున్నామని చెప్పారు. కాగా, అదే జిల్లాలో బీజేపీ నాయకుడు జవీద్ అహ్మద్ దార్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపిన రెండ్రోజులకే ఈ దాడి జరుగడం స్థానికంగా కలకలం రేపుతోంది.
Next Story






