మహిళలకు సీఎం జగన్ బంపరాఫర్

249

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు ఏపీ సీఎం వైయస్ జగన్ బంపరాఫర్ ప్రకటించారు. మహిళా దినోత్సవం రోజున అంటే మార్చి 8న స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకునే మహిళలకు ఎంపిక చేసిన షాపింగ్ సెంటర్లలో రాయితీ ఉంటుందని తెలిపారు. ఇకపోతే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి7న రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..