- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బాలు స్వరం అమరం… గుర్తులు అజరామరం’
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: సుప్రసిద్ధ గాయకుడు, గాన గంధర్వుడు, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తన పాటలతో ప్రపంచంలోని కోట్లాది మంది అభిమానులను అలరించిన ఎస్పీ బాలు గొంతు మూగబోయిందని విచారం వ్యక్తం చేశారు. బాలు మరణ వార్త తెలసిన ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ విచారం వ్యక్తంచేశారు. ‘ఆయన స్వరం అమరం… గాయకుడిగా, నటుడిగా ఆయన గుర్తులు అజరామరం’ అని అన్నారు. Read Also… ‘బాలు పాటలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సుప్రసిద్ధ గాయకుడు, గాన గంధర్వుడు, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తన పాటలతో ప్రపంచంలోని కోట్లాది మంది అభిమానులను అలరించిన ఎస్పీ బాలు గొంతు మూగబోయిందని విచారం వ్యక్తం చేశారు. బాలు మరణ వార్త తెలసిన ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ విచారం వ్యక్తంచేశారు. ‘ఆయన స్వరం అమరం… గాయకుడిగా, నటుడిగా ఆయన గుర్తులు అజరామరం’ అని అన్నారు.
Read Also…
Next Story






