- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో రేపు పెట్రోల్ బంకులు బంద్
<p>ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించే జనతా కర్ఫ్యూకు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ సంఘీబావం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9గంటల వరకు పెట్రోల్ బంకులు మూసివేస్తున్నట్టు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ తెలిపారు. tags : AP, Tomorrow Patrol bunks, Band, Petroleum Traders, sunday </p>

X
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించే జనతా కర్ఫ్యూకు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ సంఘీబావం తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9గంటల వరకు పెట్రోల్ బంకులు మూసివేస్తున్నట్టు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ తెలిపారు.
tags : AP, Tomorrow Patrol bunks, Band, Petroleum Traders, sunday
Next Story






