ఏపీ తబ్లిగీ సభ్యులు యూపీలో అరెస్ట్

by Vemula.Srinu Prasad |

<p>ఏపీకి చెందిన తబ్లిగీ సభ్యులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన మర్కజ్ జమాత్ సదస్సుకు హాజరైన వీళ్లు, ఏపీకి వెళ్లకుండా యూపీలో తలదాచుకున్నారు. బావార్చీ శాంగిబెన్ ప్రాంతంలోని ఒక వ్యక్తి వీరికి ఆశ్రయం కల్పించారు. ఆయనకు కరోనా సోకడంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు రెడ్ అలర్ట్‌గా ప్రకటించి జల్లెడ పట్టారు. దీంతో ఏపీకి చెందిన 10 మంది జమాత్ సభ్యులు పట్టుబడ్డారు. వీరిపై అంటువ్యాధుల నిరోధక చట్టం, విపత్తుల నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారనే [&hellip;]</p>

ఏపీ తబ్లిగీ సభ్యులు యూపీలో అరెస్ట్
X

ఏపీకి చెందిన తబ్లిగీ సభ్యులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన మర్కజ్ జమాత్ సదస్సుకు హాజరైన వీళ్లు, ఏపీకి వెళ్లకుండా యూపీలో తలదాచుకున్నారు. బావార్చీ శాంగిబెన్ ప్రాంతంలోని ఒక వ్యక్తి వీరికి ఆశ్రయం కల్పించారు. ఆయనకు కరోనా సోకడంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు రెడ్ అలర్ట్‌గా ప్రకటించి జల్లెడ పట్టారు. దీంతో ఏపీకి చెందిన 10 మంది జమాత్ సభ్యులు పట్టుబడ్డారు. వీరిపై అంటువ్యాధుల నిరోధక చట్టం, విపత్తుల నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారనే అభియోగాలపై కేసు నమోదు చేశారు.

Tags: ap tablighi members, arrest, up, national news

Next Story