- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
40కి చేరిన ఏపీ సచివాలయం కేసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ సచివాలయంలో మళ్లీ కరోనా కలకలం రేపింది. తాజాగా ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో ఒకు విపత్తు నివారణ, మరొకరు పాఠశాల విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా రెండు కేసులతో కలిపి వెలగపూడి సచివాలయంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40కి చేరింది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం కొందరు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సచివాలయంలో మళ్లీ కరోనా కలకలం రేపింది. తాజాగా ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో ఒకు విపత్తు నివారణ, మరొకరు పాఠశాల విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా రెండు కేసులతో కలిపి వెలగపూడి సచివాలయంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40కి చేరింది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం కొందరు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించింది.
Next Story






