- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు
<p>దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికల కోలాహాలం కొనసాగుతుంది. అయితే ఈ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక నిర్వహణపై న్యాయ సలహా తీసుకోనున్నారు. అంతకంటే ముందు సీఎస్, డీజీపీతో ఎస్ఈసీ నిమ్మగడ్డ చర్చలు జరుపుతున్నారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికల కోలాహాలం కొనసాగుతుంది. అయితే ఈ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక నిర్వహణపై న్యాయ సలహా తీసుకోనున్నారు. అంతకంటే ముందు సీఎస్, డీజీపీతో ఎస్ఈసీ నిమ్మగడ్డ చర్చలు జరుపుతున్నారు.
Next Story






