- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసక్తికరంగా ఏపీ పోలీసుల కొత్త కార్యక్రమం
<p>దిశ, వెబ్ డెస్క్: కొంతమంది ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా ఉంటాయి. కాకపోతే ఆ సందర్భాలు అరుదు. అయితే ప్రస్తుతం మన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సవాంగ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నలుమూలల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ ముస్కాన్. ఈ ఆపరేషన్ లో భాగంగా అనాథ బాలబాలికలను, తల్లిదండ్రులు లేక కొందరు, ఇంటి నుంచి పారిపోయి వచ్చి కొందరు గమ్యం తెలియని అనాథ జీవితం గడుపుతున్నవారిని రాష్ట్ర వ్యాప్తంగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కొంతమంది ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా ఉంటాయి. కాకపోతే ఆ సందర్భాలు అరుదు. అయితే ప్రస్తుతం మన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సవాంగ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నలుమూలల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ ముస్కాన్. ఈ ఆపరేషన్ లో భాగంగా అనాథ బాలబాలికలను, తల్లిదండ్రులు లేక కొందరు, ఇంటి నుంచి పారిపోయి వచ్చి కొందరు గమ్యం తెలియని అనాథ జీవితం గడుపుతున్నవారిని రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పబ్లిక్ ప్లేసుల్లో గుర్తించనున్నారు. నేటి నుంచి ఈ ఆపరేషన్ నిర్వహించనున్నారు.
Next Story






