- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
151 గంటల దీక్ష భగ్నం
by Vemula.Srinu Prasad |
<p> ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ వెలగపూడిలో చేపట్టిన 151 గంటల నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష చేస్తున్న బొర్రా రవి, తాడికొండ శ్రీకర్‌లను గత రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. రాజధాని విషయంలో వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు మనసు మార్చుకోవాలంటూ వీరిద్దరూ 151 గంటల దీక్షకు దిగారు. అయితే, వీరిలో బీపీ, చక్కెర స్థాయులు పడిపోయినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో స్పందించిన […]</p>

X
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ వెలగపూడిలో చేపట్టిన 151 గంటల నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష చేస్తున్న బొర్రా రవి, తాడికొండ శ్రీకర్‌లను గత రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. రాజధాని విషయంలో వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు మనసు మార్చుకోవాలంటూ వీరిద్దరూ 151 గంటల దీక్షకు దిగారు. అయితే, వీరిలో బీపీ, చక్కెర స్థాయులు పడిపోయినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో స్పందించిన పోలీసులు అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో శిబిరం వద్దకు చేరుకుని దీక్షను భగ్నం చేసి వారిని బలవంతంగా అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.
Next Story






