- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సొంత నియోజకవర్గంలో చంద్రబాబుకు భారీ షాక్.. జోరుమీదున్న వైసీపీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కొద్దిసేపటి క్రితం విడుదలైన కుప్పం నియోజకవర్గం 89 పంచాయతీల ఫలితాల్లో వైసీపీ 31, టీడీపీ 6, కాంగ్రెస్ 1 చోట్ల గెలిచాయి. ఇదే నియోజకవర్గంలో 2013లో జరిగిన పంచాయతీ ఫలితాల్లో టీడీపీ 72, కాంగ్రెస్ 14, వైసీపీ 8 చోట్ల గెలుపొందాయి. తాజా పరిణామాలతో కుప్పం నియోజకవర్గం పంచాయతీ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కొద్దిసేపటి క్రితం విడుదలైన కుప్పం నియోజకవర్గం 89 పంచాయతీల ఫలితాల్లో వైసీపీ 31, టీడీపీ 6, కాంగ్రెస్ 1 చోట్ల గెలిచాయి. ఇదే నియోజకవర్గంలో 2013లో జరిగిన పంచాయతీ ఫలితాల్లో టీడీపీ 72, కాంగ్రెస్ 14, వైసీపీ 8 చోట్ల గెలుపొందాయి. తాజా పరిణామాలతో కుప్పం నియోజకవర్గం పంచాయతీ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి.
Next Story






