- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుకు తప్పిన ప్రమాదం
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. శనివారం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా యాద్రాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద కాన్వాయ్‌కు ఆవు అడ్డుగా వచ్చింది. ఈ క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కాన్వయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండు వాహనాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. శనివారం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా యాద్రాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద కాన్వాయ్‌కు ఆవు అడ్డుగా వచ్చింది. ఈ క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కాన్వయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండు వాహనాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి.
Next Story






