- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులంటే?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత నెలలో 20వేలకు పైగా రోజువారీ కేసులు నమోదవ్వగా.. గత కొద్దిరోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 4,872 కేసులు నమోదవ్వగా.. 86 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 13,702 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,63,211కి చేరుకోగా.. మరణాల సంఖ్య 11,522కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 1,14,510 యాక్టివ్ కేసులు ఉన్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత నెలలో 20వేలకు పైగా రోజువారీ కేసులు నమోదవ్వగా.. గత కొద్దిరోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 4,872 కేసులు నమోదవ్వగా.. 86 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 13,702 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,63,211కి చేరుకోగా.. మరణాల సంఖ్య 11,522కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 1,14,510 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story






