- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ పేరు.. ‘‘వెంకీమామ’’ ఫొటో
by Shyam |
<p> ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఓటర్ జాబితా తప్పులతడకగా మారింది. మహిళా ఓటరు ఫొటోకు బదులు తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ ఫొటో పెట్టి ముద్రించారు. దీంతో కర్నూలు జిల్లా ఓటర్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొమరోలు రాణి అనే మహిళ పేరు పెట్టి వెంకటేశ్ ఫొటోతో జాబితా తయారు చేశారు. ఓటర్ జాబితా తప్పుల తడకగా ఉందని ఓటర్లంతా ఎన్నికల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తప్పులను […]</p>

X
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఓటర్ జాబితా తప్పులతడకగా మారింది. మహిళా ఓటరు ఫొటోకు బదులు తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ ఫొటో పెట్టి ముద్రించారు. దీంతో కర్నూలు జిల్లా ఓటర్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొమరోలు రాణి అనే మహిళ పేరు పెట్టి వెంకటేశ్ ఫొటోతో జాబితా తయారు చేశారు. ఓటర్ జాబితా తప్పుల తడకగా ఉందని ఓటర్లంతా ఎన్నికల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో కార్పొరేషన్ అధికారులు నిమగ్నమయ్యారు.
Next Story






