- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ కార్పొరేషన్‌కు దాఖలైన నామినేషన్లివే..!
<p>ఆంధ్రప్రదేశ్‌లోని 12 మునిసిపల్ కార్పొరేషన్‌ల పరిధిలో నామినేషన్ల గడువు ముగిసింది. నామినేషన్ల గడువు పూర్తయ్యే చివరి రోజు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5027 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ లెక్కన మొత్తం 3 రోజుల నామినేషన్ల ప్రక్రియలో మొత్తం 6563 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నామినేషన్లు పార్టీ వారీగా వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్సీపీ తరఫున 2307 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ తరపున 1675 నామినేషన్లు, జనసేన 386, బీజేపీ […]</p>

X
ఆంధ్రప్రదేశ్‌లోని 12 మునిసిపల్ కార్పొరేషన్‌ల పరిధిలో నామినేషన్ల గడువు ముగిసింది. నామినేషన్ల గడువు పూర్తయ్యే చివరి రోజు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5027 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ లెక్కన మొత్తం 3 రోజుల నామినేషన్ల ప్రక్రియలో మొత్తం 6563 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఈ నామినేషన్లు పార్టీ వారీగా వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్సీపీ తరఫున 2307 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ తరపున 1675 నామినేషన్లు, జనసేన 386, బీజేపీ 345, కాంగ్రెస్ 290, సీపీఐ 88, సీపీఎం 146, బీఎస్పీ 33 మంది, ఎన్సీపీ 1, ఇతర పార్టీల తరపున 62 మంది, స్వతంత్రులుగా మరో 1230 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల సంఘం తెలిపింది.
Tags: ap, muncipalities, local body elections, nominations,
pic: election comission
Next Story






