- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో పురపాలక చట్ట సవరణ జరిగింది. ఏపీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో.. అదనంగా డిప్యూటీ మేయర్,వైస్ చైర్మన్ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కార్పొరేషన్లనలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైస్ చైర్మన్లను ఎన్నుకునే మున్సిపల్ చట్ట సవరణలు, ఆర్డినెన్స్ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో పురపాలక చట్ట సవరణ జరిగింది. ఏపీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో.. అదనంగా డిప్యూటీ మేయర్,వైస్ చైర్మన్ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కార్పొరేషన్లనలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైస్ చైర్మన్లను ఎన్నుకునే మున్సిపల్ చట్ట సవరణలు, ఆర్డినెన్స్ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.
Next Story






