- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్.. టెన్షన్
<p>దిశ, వెబ్డెస్క్: ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం రేపుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత మూడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కారుమూరి పాల్గొన్నారు. అంతేకాకుండా నిన్న అసెంబ్లీలో కారుమూరి నాగేశ్వరరావు ప్రసంగించారు. దీంతో ఆయనను కలిసిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. కరోనా సోకడంతో కారుమూరి హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఆయనకు కలిసిన ఎమ్మెల్యేలు కూడా క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం రేపుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత మూడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కారుమూరి పాల్గొన్నారు. అంతేకాకుండా నిన్న అసెంబ్లీలో కారుమూరి నాగేశ్వరరావు ప్రసంగించారు. దీంతో ఆయనను కలిసిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. కరోనా సోకడంతో కారుమూరి హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఆయనకు కలిసిన ఎమ్మెల్యేలు కూడా క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






