- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రాజకీయం అంటే సినిమా షూటింగ్ కాదు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుడివాడలో సోమవారం మంత్రి కొడాలి నానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు వైసీపీ మంత్రులు తీవ్రంగా ఖండించారు. కొడాలి నాని, పేర్ని నాని ఇప్పటికే పవన్ వ్యాఖ్యలపై విమర్శలు చేయగా, తాజాగా మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. రాజకీయం అంటే సినిమా సెట్టింగ్, షూటింగ్ కాదని, సినిమా సెట్టింగ్ రాజకీయాలు ఎప్పుడో పోయాయని అన్నారు. సినిమాలు చేయాలనుకుంటే సినిమాలే చేసుకోండి అని, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగన్ మోహన్ రెడ్డిలా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుడివాడలో సోమవారం మంత్రి కొడాలి నానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు వైసీపీ మంత్రులు తీవ్రంగా ఖండించారు. కొడాలి నాని, పేర్ని నాని ఇప్పటికే పవన్ వ్యాఖ్యలపై విమర్శలు చేయగా, తాజాగా మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. రాజకీయం అంటే సినిమా సెట్టింగ్, షూటింగ్ కాదని, సినిమా సెట్టింగ్ రాజకీయాలు ఎప్పుడో పోయాయని అన్నారు. సినిమాలు చేయాలనుకుంటే సినిమాలే చేసుకోండి అని, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగన్ మోహన్ రెడ్డిలా పాదయాత్ర చేయాలని సూచించారు. 14 నెలలు పాదయాత్ర చేయాలంటే సినిమా చేసినంత ఈజీ కాదని తెలిపారు. అంతేగాకుండా ఆయన ఎప్పుడు ఏ పార్టీకి సపోర్టు చేస్తాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.
Next Story






