- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
by Vemula.Srinu Prasad |
<p>నేడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కారణంగా పదో తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. Tags: local body election, schedule, election commission</p>

X
నేడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కారణంగా పదో తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి.
Tags: local body election, schedule, election commission
Next Story






