ప్రారంభమైన మండలి సమావేశాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-11-29 23:59:38  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి శాసనమండలి సంతాపం తెలిపింది. ఇక మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్‌, డాక్టర్‌ రవీంద్ర రాజు, కె. చంద్రమోహన్‌, పైడికొండల మాణిక్యాలరావు, పి. అమ్మిరాజు, భమిడి నారాయణస్వామి, కూనపరెడ్డి వీర రాఘవేంద్రరావు, బల్లి దుర్గాప్రసాదరావు, మంగపతిరావు, ద్రోణంరాజు శ్రీనివాస్‌, మోచర్ల జోహార్‌, కందుల శివానందరెడ్డి, వైటీ రాజా, డీకే సత్యప్రభలకు సంతాప తీర్మానాలను ఆమోదించారు. దేశ రాజకీయాలపై ప్రణబ్ చెరగని [&hellip;]</p>

ప్రారంభమైన మండలి సమావేశాలు
X

దిశ, వెబ్‎డెస్క్: ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి శాసనమండలి సంతాపం తెలిపింది. ఇక మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్‌, డాక్టర్‌ రవీంద్ర రాజు, కె. చంద్రమోహన్‌, పైడికొండల మాణిక్యాలరావు, పి. అమ్మిరాజు, భమిడి నారాయణస్వామి, కూనపరెడ్డి వీర రాఘవేంద్రరావు, బల్లి దుర్గాప్రసాదరావు, మంగపతిరావు, ద్రోణంరాజు శ్రీనివాస్‌, మోచర్ల జోహార్‌, కందుల శివానందరెడ్డి, వైటీ రాజా, డీకే సత్యప్రభలకు సంతాప తీర్మానాలను ఆమోదించారు.

దేశ రాజకీయాలపై ప్రణబ్ చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. తన మధుర గానంతో సంగీత ప్రపంచానికి బాలు అందించిన సేవలను మరవలేవని గుర్తు చేసుకున్నారు.

Next Story