- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబుకు అనుమతి నిరాకరణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయి అనారోగ్యం కారణంగా జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును కలిసేందకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కెదురైంది. అచ్చెన్నాయుడుని పరామర్శించేందుకు శనివారం అమరావతి చేరుకున్న చంద్రబాబుకు జైళ్ల శాఖాధికారులు అనుమతి నిరాకరించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో 2 నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వట్లేదనీ, ఇప్పుడు చంద్రబాబుకు కూడా ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే, జీజీహెచ్ సూపరింటెండెంట్ మేజిస్ట్రేట్ అనుమతితో కలవొచ్చని సలహా ఇచ్చింది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయి అనారోగ్యం కారణంగా జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును కలిసేందకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కెదురైంది. అచ్చెన్నాయుడుని పరామర్శించేందుకు శనివారం అమరావతి చేరుకున్న చంద్రబాబుకు జైళ్ల శాఖాధికారులు అనుమతి నిరాకరించారు.
కరోనా నిబంధనల నేపథ్యంలో 2 నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వట్లేదనీ, ఇప్పుడు చంద్రబాబుకు కూడా ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే, జీజీహెచ్ సూపరింటెండెంట్ మేజిస్ట్రేట్ అనుమతితో కలవొచ్చని సలహా ఇచ్చింది.
Next Story






