ఏపీ ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డికి కరోనా

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-04-23 05:20:53  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టలు తెంచుకోంది. సామాన్యులతో పాటు ప్రముఖులను సైతం కరోనా వదలడం లేదు. ఇప్పటీకే తెలంగాణలో పలువురు మంత్రులు కరోనా బారిన పడిన విషయం తెల్సిందే. ఇక తాజాగా ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.&#8221; చిన్నపాటి లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నాను.. టెస్టుల్లో పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం [&hellip;]</p>

ఏపీ ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డికి కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టలు తెంచుకోంది. సామాన్యులతో పాటు ప్రముఖులను సైతం కరోనా వదలడం లేదు. ఇప్పటీకే తెలంగాణలో పలువురు మంత్రులు కరోనా బారిన పడిన విషయం తెల్సిందే. ఇక తాజాగా ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.” చిన్నపాటి లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నాను.. టెస్టుల్లో పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉంది తగిన చికిత్స తీసుకుంటున్నాను. గత వారం రోజుల్లో నన్ను కలిసిన వారు టెస్టులు చేయించుకొని, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

Next Story