- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో ఏపీ ఇంటెలిజెన్స్ ఏస్పీ రాంప్రసాద్ మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసులతో పాటు మరణాలు కూడా భయంకరమైన స్థాయిలో నమోదు అవుతున్నాయి. సామాన్య జనాలే కాకుండా ప్రముఖులూ అనేకమంది మహమ్మారికి బలి అవుతున్నారు. తాజాగా.. ఏపీ ఇంటెలిజెన్స్ ఎస్పీ రామ్‌ప్రసాద్ కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన పదిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో రాష్ట్ర పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్పీ మరణవార్త తెలిసిన ప్రముఖులు దిగ్భ్రాంతికి గురైనట్టు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసులతో పాటు మరణాలు కూడా భయంకరమైన స్థాయిలో నమోదు అవుతున్నాయి. సామాన్య జనాలే కాకుండా ప్రముఖులూ అనేకమంది మహమ్మారికి బలి అవుతున్నారు. తాజాగా.. ఏపీ ఇంటెలిజెన్స్ ఎస్పీ రామ్‌ప్రసాద్ కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన పదిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో రాష్ట్ర పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్పీ మరణవార్త తెలిసిన ప్రముఖులు దిగ్భ్రాంతికి గురైనట్టు వెల్లడించారు.
Next Story






