ఆలయాలపై దాడుల వెనుక కుట్ర..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-09-25 00:12:45  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల వెనుక కుట్ర ఉందని హోంమంత్రి సుచరిత తెలిపారు. ఏ ప్రభుత్వమైనా దాడులను ప్రొత్సహించదని స్పష్టం చేశారు. అంతర్వేది ఘటన తర్వాత ఆలయాలపై దాడులు పెరిగాయని అన్నారు. గతంలో పోలిస్తే దళితులపై దాడులు తగ్గాయని.. దళితుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించినా కేసులు నమోదు చేశామని చెప్పారు. తప్పు ఎవరు చేసినా ఎంతటివారి నైనా ఉపేక్షించేది లేదని సీఎం జగన్ ఆదేశించారని సుచరిత తెలిపారు.</p>

ఆలయాలపై దాడుల వెనుక కుట్ర..!
X

దిశ, వెబ్‎డెస్క్: రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల వెనుక కుట్ర ఉందని హోంమంత్రి సుచరిత తెలిపారు. ఏ ప్రభుత్వమైనా దాడులను ప్రొత్సహించదని స్పష్టం చేశారు. అంతర్వేది ఘటన తర్వాత ఆలయాలపై దాడులు పెరిగాయని అన్నారు. గతంలో పోలిస్తే దళితులపై దాడులు తగ్గాయని.. దళితుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించినా కేసులు నమోదు చేశామని చెప్పారు. తప్పు ఎవరు చేసినా ఎంతటివారి నైనా ఉపేక్షించేది లేదని సీఎం జగన్ ఆదేశించారని సుచరిత తెలిపారు.

Next Story