- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలి’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ హోంమంత్రి సుచరిత ఫైర్ అయ్యారు. దమ్ముంటే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు జగన్‌కు సవాల్ విసరడంపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముందు విశాఖలో ఉన్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు రాజీనామా చేయించాలంటూ ఆమె డిమాండ్ చేశారు. రాజధాని తరలించడం లేదన్న హోంమంత్రి.. రాష్ట్ర అభివృద్ధి కేసమే వికేంద్రికరణ తీసుకొచ్చామని స్పష్టం చేశారు. కాశీబుగ్గలో దళితుడిపై దాడిపై స్పందించిన సుచరిత.. సదరు సీఐని సస్పెండ్ చేస్తూ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ హోంమంత్రి సుచరిత ఫైర్ అయ్యారు. దమ్ముంటే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు జగన్‌కు సవాల్ విసరడంపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముందు విశాఖలో ఉన్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు రాజీనామా చేయించాలంటూ ఆమె డిమాండ్ చేశారు. రాజధాని తరలించడం లేదన్న హోంమంత్రి.. రాష్ట్ర అభివృద్ధి కేసమే వికేంద్రికరణ తీసుకొచ్చామని స్పష్టం చేశారు.
కాశీబుగ్గలో దళితుడిపై దాడిపై స్పందించిన సుచరిత.. సదరు సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. దాడిలో ఉన్న పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టామన్నారు. వైసీపీ ప్రభుత్వ హాయాంలో మహిళలపై దాడులు, వరకట్న వేధింపులు తగ్గాయని ఆమె స్పష్టం చేశారు. గతంలో టీటీడీ అధికారంలో ఉన్నప్పుడు దళితులపై దాడులు చేశారని సుచరిత విమర్శించారు.
Next Story






