- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రీ నోటిఫికేషన్ పై విచారణ వాయిదా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీ నోటిఫికేషన్ పిటిషన్‍పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే విచారణకు సంబంధించి కౌంటర్ అఫిడవిట్ వేసేందుకు ఎన్నికల సంఘం గడువు కోరింది. కోర్టు కేసులున్నాయంటూ ఎస్‍ఈసీ ఆలస్యం చేస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీ నోటిఫికేషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే విచారణకు సంబంధించి కౌంటర్ అఫిడవిట్ వేసేందుకు ఎన్నికల సంఘం గడువు కోరింది. కోర్టు కేసులున్నాయంటూ ఎస్ఈసీ ఆలస్యం చేస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.
Next Story






