- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు బ్రేక్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయాలని తీర్పు వెల్లడించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని హైకోర్టులో పలువురు పిల్ వేశారు. దీంతో ఓటర్ల జాబితాకు సంబంధించి దాఖలైన పిల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు..విచారణ అనంతరం ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయాలని తీర్పు వెల్లడించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని హైకోర్టులో పలువురు పిల్ వేశారు. దీంతో ఓటర్ల జాబితాకు సంబంధించి దాఖలైన పిల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు..విచారణ అనంతరం ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
Next Story






