ఎస్ఈసీని కలవండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

<p>దిశ,వెబ్ డెస్క్: ఏపీలో ఇంటింటికీ రేషన్ అమలుపై హై కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఎస్ఈసీ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. కాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు&#8230; 48గంటల్లోగా ఎస్ఈసీని కలవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికి రేషన్ అమలుపై ఐదు రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి సూచించింది.</p>

ఎస్ఈసీని కలవండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
X

దిశ,వెబ్ డెస్క్: ఏపీలో ఇంటింటికీ రేషన్ అమలుపై హై కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఎస్ఈసీ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. కాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు… 48గంటల్లోగా ఎస్ఈసీని కలవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికి రేషన్ అమలుపై ఐదు రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి సూచించింది.

Next Story