- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యలపై హైకోర్టు కీలక ఆదేశం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య.. న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో ఫిటిషన్ దాఖలైంది. జడ్జి రామకృష్ణ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై గురువారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈశ్వరయ్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఓ పెన్‌డ్రైవ్‌ను జడ్జి రామకృష్ణ కోర్టుకు సమర్పించారు. పెన్ డ్రైవ్‌లో ఉన్న సంభాషణ నిజామా కాదా అని నిర్ధారించాలని కోరుతూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్‌ను నియమించింది. ఈ అంశంలో సీబీఐ, కేంద్ర విజిలెన్స్ సహాయం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య.. న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో ఫిటిషన్ దాఖలైంది. జడ్జి రామకృష్ణ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై గురువారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈశ్వరయ్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఓ పెన్‌డ్రైవ్‌ను జడ్జి రామకృష్ణ కోర్టుకు సమర్పించారు. పెన్ డ్రైవ్‌లో ఉన్న సంభాషణ నిజామా కాదా అని నిర్ధారించాలని కోరుతూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్‌ను నియమించింది. ఈ అంశంలో సీబీఐ, కేంద్ర విజిలెన్స్ సహాయం తీసుకోవాలని సూచిందింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Next Story






